కుక్కీలు అనేవి మీరు వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు మరియు మీ బ్రౌజర్ లేదా పరికరాన్ని గుర్తించడానికి ఆ వెబ్‌సైట్‌ను అనుమతించినప్పుడు మీ బ్రౌజర్ లేదా పరికరం యొక్క మెమరీలో భద్రపరచబడే చిన్న వచన ఫైల్‌లు. ప్రతి కుక్కీ మీ వెబ్ బ్రౌజర్‌కు ప్రత్యేకంగా ఉంటుంది మరియు కొంత అనామక సమాచారాన్ని కలిగి ఉంటుంది, సాధారణంగా కుక్కీ అందించబడిన డొమైన్ పేరు, కుక్కీ “జీవితకాలం” మరియు విలువ (సాధారణంగా యాదృచ్ఛికంగా జనరేట్ చేయబడిన ప్రత్యేక సంఖ్య రూపంలో ఉంటుంది) వంటిది.
అనేక విభిన్న కుక్కీలు ఉన్నాయి:
| కుక్కీ | వివరణ |
|---|---|
| కుక్కీ సెషన్ కుక్కీలు | వివరణ మీ సందర్శన వ్యవధి వరకు మాత్రమే మీ వెబ్ బ్రౌజర్ యొక్క కుక్కీ ఫైల్‌లో ఉండి, మీరు బ్రౌజర్‌ను మూసివేసినప్పుడు తొలగించబడే తాత్కాలిక కుక్కీలు. |
| కుక్కీ నిరంతర కుకీలు | వివరణ బ్రౌజర్‌ను మూసివేసిన తర్వాత కూడా మీ వెబ్ బ్రౌజర్ యొక్క కుక్కీ ఫైల్‌లో అలాగే ఉంటాయి, కొన్నిసార్లు ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉండవచ్చు, అయితే ఖచ్చితమైన సమయ వ్యవధి అనేది కుక్కీ జీవితకాలంపై ఆధారపడి ఉంటుంది. ఒకటి కంటే ఎక్కువ బ్రౌజింగ్ సెషన్‌లకు సంబంధించి (ఉదాహరణకు, మీ వినియోగదారు పేరు లేదా వెబ్‌సైట్ అనుకూలీకరణ ప్రాధాన్యతలను గుర్తుంచుకోవడం కోసం) వెబ్‌సైట్ ఆపరేటర్ మీరు ఎవరనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు నిరంతర కుక్కీలు ఉపయోగించబడతాయి. |
| కుక్కీ మొదటి పక్షం కుక్కీలు | వివరణ మీరు సందర్శిస్తున్న వాస్తవ వెబ్‌సైట్ ద్వారా మీ బ్రౌజర్ మరియు/లేదా హార్డ్ డ్రైవ్‌లో ఉంచబడిన కుక్కీలు. మొదటి పక్షం కుక్కీలు మీకు ఒక ప్రత్యేక గుర్తింపును కేటాయిస్తాయి, తద్వారా వెబ్‌సైట్‌లో మీ ప్రయాణాన్ని అవి ట్రాక్ చేయగలుగుతాయి. వెబ్‌సైట్ ఆపరేటర్‌లు తరచుగా సెషన్ నిర్వహణ మరియు గుర్తింపు ప్రయోజనాల కోసం మొదటి పక్షం కుక్కీలను ఉపయోగిస్తారు. |
| కుక్కీ మూడవ పక్షం కుక్కీలు | వివరణ సోషల్ నెట్‌వర్క్‌లు వంటి మూడవ పక్షాలు తాము అడ్వర్టయిజ్ చేసే వెబ్‌సైట్‌లకు సందర్శనలను ట్రాక్ చేయడానికి ఉపయోగించే కుక్కీలు. ఈ మూడవ పక్షం కుక్కీలపై వెబ్‌సైట్ ఆపరేటర్‌కు నియంత్రణ ఉండదు. |
ఈ వెబ్‌సైట్‌లో, వెబ్‌సైట్ సందర్శకుల కోసం వినియోగదారు అనుభవాన్ని మెరుగుపరచడానికి Tann Westlake దిగువ పట్టికలో వివరించిన కుక్కీలను ఉపయోగిస్తుంది:
| కుక్కీ | వివరణ | వ్యవధి | రకం |
|---|---|---|---|
| కుక్కీ CookieConsent | వివరణ మా సైట్ కోసం మీ కుక్కీ సమ్మతి సెషన్‌ను నిల్వ చేస్తుంది. మీరు ప్రతి కుక్కీ స్థాయిని ప్రారంభించారా లేదా నిలిపివేసారా అనే దాని గురించి తప్ప ఇందులో ఇంకెలాంటి సమాచారం ఉండదు. | వ్యవధి సెషన్ | రకం అవసరమైనది |
| కుక్కీ pll_language | వివరణ Polyang ఈ కుక్కీని ఉపయోగిస్తుంది: సందర్శకుల యొక్క ప్రాధాన్య భాషను కనుగొనడానికి మరియు వారు మళ్లీ సందర్శించినట్లయితే లేదా సందర్శించినప్పుడు వెబ్‌సైట్‌లో తదనుగుణంగా భాషను సెట్ చేయడానికి ఈ కుక్కీ ఉపయోగించబడుతుంది. | వ్యవధి సెషన్ | రకం అవసరమైనది |
| కుక్కీ wordpress_test_cookie | వివరణ కుక్కీనిసెట్ చేయవచ్చేమో పరీక్షించండి. వినియోగదారులకు తగిన వినియోగదారు అనుభవాన్ని అందించడానికి బ్రౌజర్‌లో కుక్కీలు ప్రారంభించబడ్డాయా లేదా అనేది తనిఖీ చేయడానికి WordPress wordpress_test_cookie కుక్కీని కూడా సెట్ చేస్తుంది. మీరు లాగిన్ చేసి ఉండనప్పటికీ, ఈ కుక్కీ ఫ్రంట్ ఎండ్‌లో ఉపయోగించబడుతుంది. | వ్యవధి సెషన్ | రకం అవసరమైనది |
| కుక్కీ passster | వివరణ Passster కుక్కీ అదే పాస్‌వర్డ్‌ను ఉపయోగించే ప్రాంతాలు లేదా పేజీలను ఆటోమేటిక్‌గా అన్‌లాక్ చేస్తుంది. | వ్యవధి 24 గంటలు | రకం అవసరమైనది |
మీరు మొదటిసారి ఈ వెబ్‌సైట్‌ను సందర్శించినప్పుడు, కుక్కీ కంట్రోల్ బాక్స్ ప్రదర్శించబడుతుంది, కుక్కీలను అనుమతించాలా వద్దా అనేది ఎంచుకోవడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు మొదటిసారి మా సైట్‌ను సందర్శించినప్పుడు అవసరమైన కుక్కీలు మాత్రమే సెట్ చేయబడతాయి.
మీరు ఏ సమయంలోనైనా ఈ కుక్కీల వినియోగానికి మీ సమ్మతిని ఉపసంహరించుకునే హక్కును కలిగి ఉన్నారు. మీరు ఈ వెబ్‌సైట్‌లో కుక్కీల వినియోగాన్ని తీసివేస్తే లేదా తిరస్కరిస్తే, వెబ్‌సైట్ కార్యాచరణపై గణనీయమైన ప్రభావం ఉండదు. అయితే, దీని వలన వెబ్‌సైట్‌లో నావిగేట్ చేయడంలో ఇబ్బందులు కలగవచ్చు మరియు వెబ్‌సైట్ యొక్క కొన్ని ఫీచర్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు. అదనంగా, ఏదైనా కుక్కీ లేదా కుక్కీల వర్గాన్ని నిలిపివేయడం వలన మీ బ్రౌజర్ నుండి ఇప్పటికే ఉన్న కుక్కీ తొలగించబడదు; మీ స్వంత బ్రౌజర్‌లో నుండి విడిగా ఈ పని చేయవలసి ఉంటుంది. దయచేసి మరింత సమాచారం కోసం మీ ఇంటర్నెట్ బ్రౌజర్‌లోని “సహాయం” విభాగాన్ని చూడండి.
మీ కుక్కీ ప్రాధాన్యత సెట్టింగ్‌లను మార్చడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
దిగువ బటన్ని ఎంచుకోవడం ద్వారా, మీరు LIVERAGE™_LIVERAGE™ Cirrhosis అధ్యయనాల వెబ్‌సైట్ నుండి నిష్క్రమిస్తున్నట్లు మరియు LIVERAGE™_LIVERAGE™ Cirrhosis అధ్యయనాల వెబ్‌సైట్ గోప్యతా విధానం వర్తించని మరో వెబ్‌సైట్‌కు కొనసాగుతున్నట్లుగా అర్థం చేసుకుని, అంగీకరిస్తున్నారు.
వెబ్‌సైట్‌కు కొనసాగించు