క్లినికల్ పరిశోధన మీ మరియు మీ కాలేయ రక్షణకు మొదటి ప్రాధాన్యతనిస్తోంది

రెండు వైద్య పరిశోధన అధ్యయనాల్లో ఒకదానిలో చేరేందుకు ఫ్యాటీ లివర్ వ్యాధితో జీవిస్తున్న వయోజనుల కోసం మేము అన్వేషిస్తున్నాము. రెండు అధ్యయనాలు వివిధ దశలలో ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు సంబంధించి కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చో లేదో తెలుసుకోవడానికి ఒక అధ్యయన ఔషధాన్ని మూల్యాంకనం చేస్తున్నాయి.

ఫ్యాటీ లివర్ వ్యాధి గురించి మరింత తెలుసుకోండి
వైద్య పరిశోధన గురించి

వైద్య పరిస్థితులు మరియు వ్యాధుల నిర్వహణ లేదా చికిత్సల విషయంలో పురోగతికి వైద్య పరిశోధనలు కీలకం. అన్ని సంభావ్య ఔషధాలు ఆమోదం పొందడానికి, ఆపై ప్రజలు ఉపయోగించేందుకు సూచించబడటానికి ముందు తప్పనిసరిగా వైద్య అధ్యయనాలలో పరీక్షించబడతాయి.

మరింత చదవండి
పాలుపంచుకోవడం

వైద్య అధ్యయనంలో చేరడం ద్వారా, మీరు వైద్య పరిశోధనలో కీలక పాత్ర పోషించవచ్చు మరియు భవిష్యత్తులో ఫ్యాటీ లివర్ వ్యాధితో జీవించే ఇతర వ్యక్తులకు సహాయపడవచ్చు.

మరింత చదవండి

మీకు ఫ్యాటీ లివర్ వ్యాధి ఉన్నట్లయితే, ఇప్పుడు తగిన చర్య తీసుకోవడం అనేది కాలేయం మరింతగా దెబ్బతినేలా వ్యాధి ముదిరిపోకుండా ఆపడంలో మరియు మీ కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.